నీ పాద కమలసేవయు నీ పాదార్చకుల తోడి నెయ్యమును, నితాంతాపార భూత దయయును తాపసమందార నాకు దయ సేయగదే


వక్రతుండ మహాకాయ కోటిసూర్య సమప్రభ
నిర్విఘ్నం కురుమేదేవ సర్వకార్యేషు సర్వదా||

భగవంతుని యందు పరమప్రేమయే భక్తి. ఈ బ్లాగులో భక్తుల కథలు, భగవంతుని లీలలు మొదలగునవి వ్రాయడం జరుగుతుంది. ఈ చిన్ని ప్రయత్నాన్ని అందరూ ఆశీర్వదిస్తారని ఆశిస్తూ, అలాగే ఆ భగవంతుని ఆశీస్సులు ఉంటాయని నమ్ముతూ ప్రారంభించడం జరుగుతోంది.

2 comments:

vijay said...

గణేసుని చిత్రమ్ చాలా బాగున్నది...vijay,kadiri

చింతా రామ కృష్ణా రావు. said...

గణనాథా! నీ కృపతో
చనువొప్పగ కాచి, భక్తి సామ్రాజ్యంబు,
న్ననితర భక్తి ప్రపత్తులు
కన పరచఁగ వ్రాయనిమ్ము!కారుణ్య నిధీ!